PG పరీక్షలు.. 1,792 మంది హాజరు

PG పరీక్షలు.. 1,792 మంది హాజరు

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా.మధుసూదన్ రెడ్డి పరీక్షలను పరివేక్షించారు. మొత్తం 1,911 మంది విద్యార్థులకు గాను.. 1,792 మంది హాజరయ్యారని, 64 మంది గైర్హాజరయ్యారని ప్రవీణ తెలిపారు.