'శ్రీవారి లడ్డు ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే'
VZM: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మండిపడ్డారు. బుధవారం విజయనగరం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.