'చథా పచ్చ' టీజర్ విడుదల
రెజ్లింగ్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'చథా పచ్చ'. ది రింగ్ ఆఫ్ రౌడీస్ అనేది ఉపశీర్షిక. మలయాళ నటులు అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అద్వైత్ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తెలుగులోనూ విడుదలైంది. 2026 జనవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు.