VIDEO: ఉద్రిక్తతలకు దారి తీసిన బీజేపీ నాయకుల ఆందోళన
MNCL: బెల్లంపల్లి పట్టణ బజార్ ఏరియాలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.