మల్లంపల్లిలో 8 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు
MLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మల్లంపల్లి మండలంలో రెండవ విడతలో డిసెంబర్ 14న 10 సర్పంచ్, 90 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి 8 నామినేషన్ కేంద్రాలను అధికారులు సన్నద్ధం చేశారు. గౌస్ పల్లి, శ్రీనగర్,కోడిశలకుంట, దేవనగర్,శివతాండా,రామచంద్రపురం,గుర్తురుతండా,మద్దునూరుతండాలలో ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.