ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

VZM: చీపురుపల్లి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా రెండో కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డా.పీ.వీ.కృష్ణాజి తెలిపారు. కళాశాలలో గల కంప్యూటర్ సైన్సు కోర్సులో చదువుతున్న విద్యార్దులకు ఉపయోగపడేలా ఈ అత్యాదునిక కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంబించామని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో కంప్యూటర్ నేర్చుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు.