ప్రజలందరికీ అండగా ఉంటా : చమర్తి

ప్రజలందరికీ అండగా ఉంటా : చమర్తి

అన్నమయ్య: ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం తమ బాధ్యతని, ప్రజలందరికీ అండగా ఉంటామని రాజంపేట TDP ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. గురువారం వీరబల్లెలో తహసీల్దార్,ఎస్సై, RWS పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.