VIDEO: మృతులకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: CPI ML

VIDEO: మృతులకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: CPI ML

SKLM: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను సీపీఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు లోక నాథం, జిల్లా కార్యదర్శి డీ. గోవిందరావు ఆదివారం పరామర్శించారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండడం విచారకరం అని అన్నారు. చనిపోయిన వారికి 25 లక్షలు, క్షతగాత్రులకి 5 లక్షలు, చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.