VIDEO: పుంగనూరులో గణేశ్ మండపాల తనిఖీ

VIDEO: పుంగనూరులో గణేశ్ మండపాల తనిఖీ

CTR: పుంగనూరులో గణేశ్ మండపాలను అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు బుధవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రతి మండపం వద్ద ఇసుకతో నింపిన బకెట్లు, మినిమం 200 లీటర్ల నీటిని తప్పనిసరిగా ఉంచాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరమైతే 8500445101,08581253101 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.