నాగర్‌కర్నూల్‌లో బీఎస్పీ ధర్నా..

నాగర్‌కర్నూల్‌లో బీఎస్పీ ధర్నా..

NGKL: నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రామచందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీగా వచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు యూరియా కొరతను తీర్చాలని, గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని, ఫీజు రియింబర్‌మెంట్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.