VIDEO: 'అమరావతి పునర్నిర్మాణం ఎంతో ఆనందదాయకం'

VIDEO: 'అమరావతి పునర్నిర్మాణం ఎంతో ఆనందదాయకం'

VSP: అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని జీసీసీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ శనివారం అన్నారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి రాజధాని పనులు అత్యంత వేగంగా పూర్తవుతాయని ఆయన అన్నారు. అదే విధంగా జీవో నెం.3 విషయంలో వైసీపీ గిరిజనులను మభ్యపెడుతోందన్నారు.