'మందసలో మినీ స్టేడియం నిర్మించాలి'
SKLM: మందసలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని పలువురు స్థానికులు డిమాండ్ చేశారు. ఆదివారం మందస గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మండల కేంద్రమైన మందసాలు మినీ స్టేడియం ఏర్పాటు చేస్తే గ్రామ యువతతో పాటు గిరిజన క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.