సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన MLA

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన MLA

HYD: ప్రతి పేదవానికి కార్పోరేట్ వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఆదివారం నియోజకవర్గం పికెట్ కార్యాలయంలోని 11 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేశారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.