రాగి తీగల చోరీ.. ముగ్గురు అరెస్ట్

రాగి తీగల చోరీ.. ముగ్గురు అరెస్ట్

HNK: కాజీపేట రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రాగి తీగలను చోరీ చేసిన కేసులో ముగ్గురిని బుధవారం కాజీపేట రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందుతులు బండి కుమార్,సతీష్,యూనస్ ఖాన్‌లు నుంచి వద్ద సుమారు రూ.67,000 విలువైన రాగి తీగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు రైల్వే సిగ్నలింగ్ పరికరాలను ధ్వంసం చేసి, రాగి తీగలను చోరీ చేసినట్లు ఆర్పీఎఫ్ సీఐ ఛటర్జీ తెలిపారు.