కార్మికుల సమస్యలపై పోరాటాలు చేద్దాం: సీఐటీయూ

కార్మికుల సమస్యలపై పోరాటాలు చేద్దాం: సీఐటీయూ

SRD: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేద్దామని సీఐటీ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ అన్నారు. పటాన్‌చెరు శ్రామిక్ భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నెలకు  రూ. 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.