అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ వైస్ ఛైర్మన్‌గా సుకుమార్

అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ వైస్ ఛైర్మన్‌గా సుకుమార్

HNK: జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల వైస్ ఛైర్మన్‌గా గద్దెల సుకుమార్ మాదిగను నియమిస్తూ కలెక్టర్ ప్రావిణ్య ఆదేశాలను జారీ చేశారు. ఏప్రిల్ 14న ఈ ఉత్సవాలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.