కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌

కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌

ATP: కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌ విసిరాడు. కేతిరెడ్డికి దమ్ముంటే తాడిపత్రి రావాలని, తనపై ఎలాంటి కక్షసాధింపులు లేవని, కానీ తను చేసిన దౌర్జన్యాలపై సమాధానం చెప్పాలని మండిపడ్డారు. గతంలో హైకోర్టు ఆదేశాలున్నా టీడీపీ నాయకులను కూడా తాడిపత్రికి రానివ్వలేదని, కనుక ఇప్పుడు ఎవరు చెప్పినా కేతిరెడ్డిని రానివ్వమని తేల్చిచెప్పారు. పోలీసులపై ఆరోపణలు తగదన్నారు.