ఇద్దరు దంపతులు ఆత్మహత్య

ఇద్దరు దంపతులు ఆత్మహత్య

VZM: పెళ్లయిన ఎనిమిది నెలలకే ఇద్దరు ఆన్యొన్నంగా దంపతులు తనువు చాలించిన ఘటన కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి తమన్నమేరకలో శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. కే. వెంకటలక్ష్మి(27) చిరంజీవి(28) శుక్రవారం ఉదయం యధావిధిగా తమ విధులు పూర్తి చేసుకుని రాత్రికి ఇంటికి చేరుకున్నారు. తెల్లవారు జామున చూసేసరికి విగత జీవులుగా పడిఉన్నారని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.