VIDEO: 'సేవ్ గచ్చుబావి'.. కొనసాగుతున్న శ్రమదానం
NGKL: కల్వకుర్తి పట్టణంలోని శివాలయం వద్ద ఉన్న ఎంతో పురాతనమైన గచ్చుబావి వద్ద శ్రమదానం కొనసాగుతుంది. 'సేవ్ గచ్చు బావి' పేరుతో భక్తులు చేపట్టిన శ్రమదానం కార్యక్రమం ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది. గచ్చుబావి పరిసరాలో ఉన్న చెట్లు, చెత్త చెదరని భక్తులు తొలగిస్తున్నారు. 400 ఎళ్ల నాటి గచ్చుబావిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు అన్నారు.