సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను అందజేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను అందజేసిన ఎమ్మెల్యే

ATP: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మడకశిర నియోజకవర్గ పరిధిలో 16 మంది లబ్ధిదారులకు 19 లక్షల విలువగల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలోనికి రాని రోగులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసారు.