వాజపేయి విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
సత్యసాయి: ధర్మవరంలో 11వ తేదీన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరగనున్న అటల్ బిహారి వాజపేయి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను బీజేపీ జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్ పరిశీలించారు. నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబిలేసు, పట్టణ అధ్యక్షుడు జింక చంద్రశేఖర్ తదితర నాయకులు కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు.