నూతన శిలవాయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యేలు
ATP: పుట్లూరు మండలం రంగమనాయునిపల్లిలో శనివారం నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.