నందిగామలో న్యాయ విజ్ఞాన సదస్సు

నందిగామలో న్యాయ విజ్ఞాన సదస్సు

NTR: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నందిగామ చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ పాల్గొన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, సమానత్వం, వంటి హక్కులకు ఎవరు కూడా భంగం కలిగించ కూడదని అన్నారు. యువత సమాజంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరారు.