WHAT'S TODAY

WHAT'S TODAY

✦ AP: అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన
✦ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ
✦ కర్నూలులో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
✦ తిరుపతిలో సీఐడీని కలవనున్న టీడీపీ బృందం
✦ లిక్కర్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ
✦ TG: మేడారంలో మంత్రుల పర్యటన
✦ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ