సభను విజయవంతం చేయాలి: ఇంఛార్జ్

సభను విజయవంతం చేయాలి: ఇంఛార్జ్

KRNL: పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదలపై ఇవాళ ఆదోని(M) పెద్దతుంబళంలో రైతులతో టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.