VIDEO: ఎల్ఈడీ లైట్లు తొలగించిన పోలీసులు

VIDEO: ఎల్ఈడీ లైట్లు తొలగించిన పోలీసులు

ప్రకాశం: ఒంగోలు పట్టణంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు సోమవారం అవగాహన కల్పించారు. అలాగే, ఆటోలకు అనధికారకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు ట్రాఫిక్ పోలీసు తొలగించారు. అంతేకాకుండా మిగతా ఆటో డ్రైవర్లు కూడా తమ ఆటోలకు ఏర్పాటు చేసిన అనధికార ఎల్ఈడీ లైట్లు తక్షణమే తొలగించాలని పోలీసులు తెలిపారు.