ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి
ADB: బోథ్ సర్పంచ్ అభ్యర్థిగా BRS పార్టీ బలపరిచిన ఏలిక స్వప్నప్రియ రాజును ఎన్నుకోవాలని ఈ రోజు మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో కలిసి బోథ్ పట్టణ కేంద్రంలో BRS పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసారు. రెవెన్యూ డివిజన్ చేస్తానని CM హామీ ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.