లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న BJP నేత.
WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.