అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: MLA

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: MLA

BHPL: భూపాలపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంత ఇంటి కళ నెరవేరుతుందన్నారు.