నగరంలో దంచికొడుతున్న వర్షం.!

నగరంలో దంచికొడుతున్న వర్షం.!

హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 34°C నుంచి 36°C ఉష్ణోగ్రత నమోదు కాగా, సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనాన్ని ఇవ్వగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here