VIDEO: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

VIDEO: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

MDCL: బాచుప‌ల్లి అగ్ని ప్రమాద స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ మేరకు అగ్ని ప్రమాదానికి గల కారణాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వేస‌వి కాలం నేపథ్యంలో అధికంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.