నగరంలో రోలెక్స్ వాచీల దందా
HYD: నగరంలో రోలెక్స్ వాచీల దందా వ్యవహారం సంచలనంగా మారింది. HYD నుంచి రహస్యంగా సేకరించిన ఖరీదైన రోలెక్స్ గడియారాలను ముంబై సహా ఇతర ప్రధాన నగరాలకు తరలిస్తూ విక్రయాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రోలెక్స్ వాచీలతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడారు. సీజ్ చేసిన గడిరాయాల విలువ సుమారు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.