పాటను ఆవిష్కరించిన కలెక్టర్

పాటను ఆవిష్కరించిన కలెక్టర్

WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ’జై భీమ్ అంబేద్కరా‘ అనే పాటను సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు. పాటను చీరల నాగేంద్రం రచించగా, మీసాల రాము అలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డా. బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సమాజంలో విస్తృతంగా చాటి చెప్పేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గంధం నాగరాజు పాల్గొన్నారు.