పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన mla

పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన mla

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో బుధవారం దేవాదుల రిజర్వాయర్ నుండి సౌత్ మెయిన్ కెనాల్ ద్వారా వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి, షేటర్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు.