VIDEO: శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్

TPT: తిరుమల శ్రీవారిని హీరోయిన్ తమన్నా ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల అభిమానులు ఆమెతో ఫోటోలు దిగారు.