BREAKING: నిరుద్యోగులకు నెలకు రూ.1500

BREAKING: నిరుద్యోగులకు నెలకు రూ.1500

అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకునేలా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కొత్త పథకం తీసుకువచ్చింది. పదో తరగతి పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నేటి నుంచి ఈ డబ్బులను జమ చేయనున్నట్లు తెలిపారు. 21-40ఏళ్ల వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.