ఇరాన్‌కు ట్రంప్ 'డెత్, ఫైర్ అండ్ ఫ్యూరీ' హెచ్చరిక

ఇరాన్‌కు ట్రంప్ 'డెత్, ఫైర్ అండ్ ఫ్యూరీ' హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు 'డెత్, ఫైర్ అండ్ ఫ్యూరీ' హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. SM వేదికగా స్పందించిన ఆయన, ఇరాన్ ఒకవేళ చమురు సరఫరాను అడ్డుకుంటే, గతంలో కంటే 20 రెట్లు శక్తివంతంగా అమెరికా ఎదురుదాడి చేస్తుందని స్పష్టం చేశారు.