లంబాడి సామాజిక వర్గానికి కాంగ్రెస్ వర్గం సపోర్ట్

లంబాడి సామాజిక వర్గానికి కాంగ్రెస్ వర్గం సపోర్ట్

BDK: చర్ల మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.. చర్ల మండలంలో కొన్ని పంచాయతీలో ముఖ్యంగా లింగాపురం పంచాయతీలో లంబాడి సామజిక వర్గానికి చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ ఒక వర్గం సపోర్ట్ చేసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంలో ఆదివాసుల ఆత్మగౌరాన్ని కించపరిచారన్నారు.