VIDEO: 'కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం'

VIDEO: 'కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం'

కోనసీమ: కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆల్ ఇండియా కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేశ్ శుక్లా అన్నారు. అమలాపురంలో సోమవారం పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ మండలంలో పర్యటించి పార్టీ నాయకులలో ఉత్తేజం తీసుకొస్తామని తెలిపారు.