VIDEO: 'స్వచ్ఛ సాలూరుకు సహకరించాలి'

VIDEO: 'స్వచ్ఛ సాలూరుకు సహకరించాలి'

PPM: స్వచ్ఛ సాలూరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు సాలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు తడి పొడి చెత్తలను వేరు చేసే విధానంపై అవగాహన కల్పించారు. అలాగే, విద్యార్ధి దశ నుండే పారిశుధ్యంపై అవగాహన ఉండాలని కోరారు.