BREAKING: భారీ అగ్నిప్రమాదం

BREAKING: భారీ అగ్నిప్రమాదం

MBNR: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గొల్లపల్లిలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.