సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
KNR: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం అన్ని అబద్దాలే చెపుతునరన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తే తాను పదవికి రాజీనామ చేస్తానని, ఒక వేళ అమలు కాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.