VIDEO: తాగునీరు లేదు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు

VIDEO: తాగునీరు లేదు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు

MLG: మంగపేట (M) శాంతినగర్ గ్రామంలో గత మూడు నెలలుగా తీవ్ర తాగునీటి కరువు నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్థులు స్వయంగా బావి తవ్వినా, అందులో నీరు లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దీనిపై పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికి ఫలితం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.