పవర్ టిల్లర్స్ పంపిణీ చేసిన కలెక్టర్

పవర్ టిల్లర్స్ పంపిణీ చేసిన కలెక్టర్

ASR: గన్నేరుపుట్టు పంచాయితీలో ఇవాళ కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు పవర్ టిల్లర్స్ పంపిణీ చేశారు. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీకుమద్దుల,గన్నేరు పుట్టు పంచాయితీల పరిధిలోని 16 గ్రామాల్లో వాటర్ షెడ్ పథకం కింద సుమారు రూ.2 కోట్లు ఖర్చుతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.