‘చరణ్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ఐరన్ మ్యాన్!’

‘చరణ్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ఐరన్ మ్యాన్!’

హీరో రామ్ చరణ్‌ను 'గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ఐరన్ మ్యాన్' అంటూ అనంత శ్రీరామ్ అభివర్ణించాడు. చిరంజీవి 'అందరివాడు'తో కెరీర్ మొదలుపెట్టిన ఆయన, నేడు రెండో తరం హీరో చరణ్‌తో పనిచేయడం అదృష్టమని భావిస్తున్నానని తెలిపాడు. 'పెద్ది' చిత్రంలో చరణ్ కష్టపడే తత్వానికి 'రై రై రారా' సాంగ్ అద్దం పడుతుందని చెప్పాడు. మాస్ పరిభాషలో తాత్వికతను చెప్పడం అరుదైన ప్రయోగమని వివరించాడు.