VIDEO: 'అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు'

VIDEO: 'అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు'

RR: షాద్‌నగర్ పట్టణంలో అంగన్వాడీలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానాన్ని, పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని పేర్కొన్నారు.