మోర్ సూపర్ మార్కెట్‌లో తనిఖీలు

మోర్ సూపర్ మార్కెట్‌లో తనిఖీలు

KNR: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లోని కమాన్ చౌరస్తాలో ఉన్న మోర్ సూపర్ మార్కెట్‌లో తనిఖీలు చేశారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా, ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2-7 రోజుల్లో ఎక్స్‌పైర్ కాబోయే వస్తువులు గుర్తించి, వాటిని అమ్మకుండా రిటర్న్ చేయాలని ఆదేశించారు.