'మతం మారితే ఎస్సీ హోదా రద్దు తీర్పు అన్యాయం'

'మతం మారితే ఎస్సీ హోదా రద్దు తీర్పు అన్యాయం'

GNTR: విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించి, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు, ఎఫ్‌సీఆర్ఏ నియంత్రణ సవరణ బిల్లును పునః పరిశీలించాలని విలేకరుల సమావేశంలో ఆయన కోరారు.