ఆంబులెన్స్‌లను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

MLG: జిల్లాలో పలు అంబులెన్స్‌లను ములుగు డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాలకు చెందిన అంబులెన్స్‌లను డీఎంహెచ్‌వో గోపాల్ రావు తనిఖీ చేశారు. మెడికల్ ఈక్యుమెంట్స్, వర్కింగ్ కండిషన్, మెడికల్ స్టాక్ వెరిఫై చేసి రికార్డ్స్ అప్డేట్ చెక్ చేశారు. వర్షాకాలం సీజన్ వ్యాధులపై నిర్లక్ష్యం చేయకూడని సూచించారు.