VIDEO: అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్
TPT: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను చంద్రగిరి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. రంగంపేట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రామాంజనేయులు, సత్యసారధి, నరేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా 8 చోరీలు చేసినట్లు గుర్తించారు. 50 గ్రాముల బంగారం, 1kg గ్రాముల వెండి, బైక్, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.